సశస్ర సీమా బల్ లో కానిస్టేబుల్ ఉద్యోగాలు 2026
సశస్ర సీమా బల్ (SSB) లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పోర్ట్స్ కోటా కింద మొత్తం 404 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనున్నారు.మొత్తం ఖాళీలు
404 పోస్టులు
విద్యార్హత
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత క్రీడల్లో రాష్ట్ర / జాతీయ / అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి.
వయో పరిమితి
18 నుండి 23 సంవత్సరాలు
దరఖాస్తు ఫీజు
- జనరల్ / OBC / EWS అభ్యర్థులకు – ₹100
- SC / ST / మహిళలకు – ఫీజు లేదు
జీతం
నెలకు ₹21,700 – ₹69,100
ఎంపిక విధానం
- స్పోర్ట్స్ అర్హతలు
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ పరీక్ష
ముఖ్యమైన తేదీ
దరఖాస్తుకు చివరి తేదీ: 07 జూన్ 2026

Social Plugin