IICT Netflix Scholarships : క్రియేటివ్ రంగంలో 100 మందికి స్కాలర్‌షిప్‌లు

scholarships
IICT Netflix Scholarships 2026: క్రియేటివ్ రంగంలో 100 మందికి స్కాలర్‌షిప్‌లు

క్రియేటివ్ రంగంలో కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలనుకునే విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (IICT), Netflix సంస్థలు శుభవార్త అందించాయి. క్రియేటివ్ టెక్నాలజీ రంగంలో ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ రెండు సంస్థలు కలిసి 100 మంది విద్యార్థులు లేదా వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు స్కాలర్‌షిప్‌లు అందించనున్నాయి.

ఈ స్కాలర్‌షిప్ ద్వారా ఎంపికైన అభ్యర్థులు IICT అందించే వివిధ సర్టిఫికేట్ మరియు డిప్లొమా కోర్సులను ఫీజులో గరిష్టంగా 80 శాతం వరకు ఆర్థిక సహాయంతో అభ్యసించే అవకాశం ఉంటుంది.

IICT Netflix Scholarship 

స్కాలర్‌షిప్ అందించే సంస్థలు IICT & Netflix
స్కాలర్‌షిప్‌ల సంఖ్య 100
అర్హులు విద్యార్థులు మరియు వర్కింగ్ ప్రొఫెషనల్స్
ఆర్థిక సహాయం కోర్సు ఫీజులో గరిష్టంగా 80% వరకు
కోర్సుల రకం 6 నెలల సర్టిఫికేట్ కోర్సులు, 1 సంవత్సరం డిప్లొమా కోర్సులు
రంగాలు వర్చువల్ ఆర్ట్, కంటెంట్ క్రియేషన్, యానిమేషన్, ఈస్పోర్ట్స్, గేమింగ్, కామిక్స్, విజువల్ ఎఫెక్ట్స్
For Online Apply Click here


Post a Comment

0 Comments