UPSC Recruitment : 212 పోస్టులకు యూపీఎస్సీ నోటిఫికేషన్
Latest Jobs in Telugu
UPSC Recruitment 2026: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 212 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషలిస్ట్ గ్రేడ్-3, గ్రేడ్-2తో పాటు ఇతర పోస్టులను ఈ నియామకం ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
UPSC Recruitment ఖాళీల వివరాలు
- స్పెషలిస్ట్ గ్రేడ్-3 - అసిస్టెంట్ ప్రొఫెసర్: 64 పోస్టులు
- అసిస్టెంట్ ఎడిటర్: 02 పోస్టులు
- స్పెషలిస్ట్ గ్రేడ్-2 (జూనియర్ స్కేల్): 02 పోస్టులు
- అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్: 140 పోస్టులు
- పబ్లిక్ లా ఆఫీసర్ / డ్రగ్స్ లిటిగేషన్ ఆఫీసర్ / లా ఆఫీసర్: 04 పోస్టులు
విద్యార్హతలు
సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, పీజీ, ఎంబీబీఎస్ తదితర విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తమకు సంబంధించిన పోస్టు విద్యార్హతలను అధికారిక నోటిఫికేషన్‌లో తప్పనిసరిగా పరిశీలించాలి.
జీతభత్యాలు
ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి పే లెవల్-7, 8, 10, 11 ప్రకారం జీతభత్యాలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపికలో రాత పరీక్ష, విద్యార్హతలు మరియు ఇంటర్వ్యూ
ఫీజు
- జనరల్, OBC, EWS అభ్యర్థులకు: రూ.25
- SC, ST, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు: ఫీజు లేదు
ముఖ్యమైన తేదీ
ఆన్‌లైన్ దరఖాస్తుకు Last Date : 02 October 2026
UPSC Recruitment
| సంస్థ | Union Public Service Commission (UPSC) |
|---|---|
| నోటిఫికేషన్ | UPSC Recruitment 2026 |
| మొత్తం పోస్టులు | 212 |
| దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
| Last Date | 02 October 2026 |
| అధికారిక వెబ్‌సైట్ | https://www.upsc.gov.in/ |

0 Comments