హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు


latest jobs
MANUU Recruitment : మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో 7 ఉద్యోగాలు | Latest job | Latest notifications

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) లో ఖాళీగా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

MANUU Recruitment 

వివరాలు సమాచారం
సంస్థ పేరు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU)
ఉద్యోగాల పేర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్
మొత్తం ఖాళీలు 7
ఉద్యోగ స్థలం హైదరాబాద్, తెలంగాణ
దరఖాస్తు విధానం ఆన్‌లైన్ (నోటిఫికేషన్ ప్రకారం)
ఎంపిక విధానం ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ తేదీ 13 అక్టోబర్ 2026

పోస్టుల వారీగా ఖాళీలు

పోస్టు పేరు ఖాళీలు
డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) 1
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) 6
మొత్తం 7

విద్యార్హతలు

1. డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO)

  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • డీటీపీ (DTP) నైపుణ్యం కలిగి ఉండాలి.
  • ఇంగ్లీష్, ఉర్దూ టైపింగ్‌పై పరిజ్ఞానం ఉండాలి.

2. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)

  • 10వ తరగతి లేదా ఐటీఐ అర్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి

పోస్టు పేరు గరిష్ఠ వయస్సు
డేటా ఎంట్రీ ఆపరేటర్ 32 సంవత్సరాలు
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 30 సంవత్సరాలు

ఎంపిక విధానం

  • ఇంటర్వ్యూ ఆధారంగా 
  • ఇంటర్వ్యూ తేదీ : 13 October 2026