CRPF Recruitment : సీఆర్‌పీఎఫ్‌లో 521 కానిస్టేబుల్ ఉద్యోగాలు | Latest jobs
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) స్పోర్ట్స్ కోటాలో హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
CRPF Recruitment
| వివరాలు | సమాచారం |
|---|---|
| సంస్థ పేరు | సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) |
| నోటిఫికేషన్ పేరు | CRPF Sports Quota Recruitment 2026 |
| పోస్టుల పేర్లు | హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) |
| మొత్తం ఖాళీలు | 521 |
| విద్యార్హత | 10వ తరగతి / ఇంటర్ (పోస్టును బట్టి) |
| క్రీడా అర్హత | నిర్దేశించిన క్రీడా పోటీల్లో పాల్గొని పతకాలు సాధించి ఉండాలి |
| వయస్సు | 01 ఆగస్టు 2026 నాటికి 18–23 సంవత్సరాలు |
| దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
| చివరి తేదీ | 11 నవంబర్ 2026 |
CRPF ఖాళీల వివరాలు
ఈ నియామక ప్రక్రియలో కింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
| క్రమ సంఖ్య | పోస్టు పేరు |
|---|---|
| 1 | హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ – HC/GD) |
| 2 | కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ – CT/GD) |
| మొత్తం ఖాళీలు: 521 | |
విద్యార్హతలు
10వ తరగతి లేదా ఇంటర్మీడియట్
క్రీడా అర్హతలు
అంతర్జాతీయ, జాతీయ పోటీలు, విశ్వవిద్యాలయ టోర్నమెంట్లు, జూనియర్ జాతీయ స్థాయి, పాఠశాల స్థాయి, ఖేలో ఇండియా పోటీల్లో పతకాలు సాధించాలి
వయోపరిమితి
01 అగస్టు 2026 నాటికి 18 నుండి 23 సంవత్సరాల మధ్యలో ఉండాలి
దరఖాస్తు విధానం
ఆన్‌లైన్ విధానం
Last Date : 12 November 2026

Social Plugin