Indian Army TES Recruitment : ఆర్మీలో ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సులో టెక్నికల్ ఎంట్రీ | Latest Admissions

latest admissions
Indian Army TES Recruitment 2026 | Latest Admissions 

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం సాధించాలనుకునే ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. ఇండియన్ ఆర్మీ 10+2 Technical Entry Scheme (TES) కింద నాలుగు సంవత్సరాల ఇంజినీరింగ్ డిగ్రీ కోర్సులో ప్రవేశాల కోసం అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

Indian Army TES Recruitment 

వివరాలు సమాచారం
సంస్థ పేరు Indian Army
స్కీమ్ పేరు 10+2 Technical Entry Scheme (TES)
కోర్సు నాలుగు సంవత్సరాల ఇంజినీరింగ్ డిగ్రీ కోర్సు
మొత్తం సీట్లు 90
అభ్యర్థులు అవివాహిత పురుష అభ్యర్థులు
విద్యార్హత ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ (PCM)తో 60% మార్కులు
వయోపరిమితి 01 జనవరి 2008 నుంచి 01 జనవరి 2011 మధ్య జన్మించి ఉండాలి
ట్రైనింగ్ సమయంలో స్టైఫండ్ నెలకు రూ.56,100


Last Date : 12 November 2026

Website : www.joinindianarmy.nic.in