Indian Coast Guard Recruitment : ఇంటర్మీడియట్‌తో ఇండియన్ కోస్ట్‌గార్డులో ఉద్యోగాలు

latest jobs in telugu
ఇంటర్మీడియట్‌తో ఇండియన్ కోస్ట్‌గార్డులో ఉద్యోగాలు – 235 పోస్టులు | Indian Coast Guard Recruitment 2026

Indian Coast Guard Recruitment : రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కోస్ట్‌గార్డ్ (ICG)లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కోస్ట్‌గార్డ్ ఎన్‌రోల్డ్ పర్సన్స్ టెస్ట్ (CGEPT) 01/2017, 02/2017 బ్యాచ్‌ల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

Indian Coast Guard Recruitment 2026 – ముఖ్య వివరాలు

వివరాలు సమాచారం
సంస్థ Indian Coast Guard (ICG)
శాఖ రక్షణ మంత్రిత్వ శాఖ
పరీక్ష Coast Guard Enrolled Personnel Test (CGEPT)
బ్యాచ్‌లు 01/2017, 02/2017
మొత్తం పోస్టులు 235
దరఖాస్తు విధానం ఆన్‌లైన్
చివరి తేదీ 21 అక్టోబర్ 2026

ఖాళీల వివరాలు

పోస్టు పేరు ఖాళీలు
నావిక్ (General Duty) 130
నావిక్ (Domestic Branch) 25
హైజీనిస్టు 20
యాంత్రిక్ 60
మొత్తం 235

విద్యార్హత

10వ తరగతి / ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి

అభ్యర్థులు 01 నవంబర్ 2005 నుంచి 01 అక్టోబర్ 2009 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు ఫీజు

అభ్యర్థుల వర్గం దరఖాస్తు ఫీజు
ఇతరులు రూ.550/-
నిబంధనల ప్రకారం మినహాయింపు పొందే అభ్యర్థులు ఫీజు లేదు

దరఖాస్తు విధానం

  •  ఆన్‌లైన్ 


Last Date : 21 October 2026