North Western Railway Apprentice Recruitment – 2008 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్

latest jobs in telugu
North Western Railway Apprentice Recruitment – 2008 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్

Railway Apprentice Recruitment : నార్త్ వెస్టర్న్ రైల్వే (North Western Railway), జైపూర్ పరిధిలోని వివిధ వర్క్‌షాపులు, యూనిట్లలో 2008 యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

North Western Railway Apprentice Recruitment 

నార్త్ వెస్టర్న్ రైల్వే పరిధిలోని వివిధ వర్క్‌షాపులు, యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్‌లను ఎంపిక చేయనున్నారు. మొత్తం 2008 అప్రెంటిస్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

క్రమ సంఖ్య ట్రేడ్
1 ఎలక్ట్రికల్
2 కార్పెంటర్
3 పెయింటర్
4 ఫిట్టర్
5 డీజిల్ మెకానిక్
6 వెల్డర్
7 ఎలక్ట్రీషియన్
8 మెషినిస్ట్
9 ఎలక్ట్రానిక్ మెకానిక్
10 COPA

విద్యార్హత

10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌లో ITI ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి

06 నవంబర్ 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఫీజు

అభ్యర్థుల కేటగిరీ ఫీజు
ఇతరులు రూ.100
SC / ST ఫీజు లేదు
దివ్యాంగులు ఫీజు లేదు
మహిళలు ఫీజు లేదు

దరఖాస్తు విధానం

  • ఆన్‌లైన్ 


Last Date : 09 November 2026