మొగల్ సామ్రాజ్యంలో జరిగిన యుద్ధాలు |
మొదటి పానిపట్లు యుద్ధం (1526) |
బాబర్ - ఇబ్రహీంలోడీ |
బాబరు |
కాణ్వాయుద్ధం (1527) |
బాబర్ - రాణా సంగ్రామ్ సింగ్ |
బాబరు |
చంధేరి యుద్ధం (1528) |
బాబర్ - మేధినిరాయ్ |
బాబరు |
గోగ్రా యుద్ధం (1529) |
బాబర్ - ఆప్ఘన్స్ |
బాబర్ |
కలంజర్ యుద్ధం (1531) |
హుమాయూన్ - రాణా ప్రతాప్ సింగ్ |
హుమాయున్ |
ధౌరా యుద్ధం (1532) |
హమాయూన్ - ఇబ్రహీం లోడి |
హుమాయూన్ |
మాండసోర్ యుద్ధం (1535) |
హుమాయూన్ - బహదూర్ షా |
హుమాయూన్ |
చునార్ యుద్ధం (1537) |
హుమాయూన్ - షేర్‌ఖాన్ |
హుమాయూన్ |
చౌసా యుద్ధం (1539) |
హుమాయూన్ - షేర్‌ఖాన్ |
షేర్‌ఖాన్ |
కనౌజ్ యుద్ధం (1540) |
హుమాయూన్ - షేర్‌షా |
షేర్‌షా |
మచ్ఛివారా యుద్ధం (1555) |
హుమాయూన్ - సికిందర్ సూర్ |
హుమాయూన్ |
రెండవ పానిపట్టు యుద్ధం (1556) |
అక్బర్ - హేము |
అక్బర్ |
మాళ్వా యుద్ధం |
అక్బర్ - బాజ్ బహదూర్ |
అక్బర్ |
మేవార్ దండయాత్ర (1567) |
అక్బర్ - ఉదయసింహ |
అక్బర్ |
గుజరాత్ దండయాత్ర (1572) |
అక్బర్ - ముజఫర్‌షా |
అక్బర్ |
కాబూల్ దండయాత్ర(1585) |
అక్బర్ - మహమ్మద్ హకీం |
అక్బర్ |
కాశ్మీర్ దండయాత్ర (1586 |
అక్బర్ - యూసుఫ్‌షా |
అక్బర్ |
హల్దీఘాట్ యుద్ధం |
అక్బర్ - రాణా ప్రతాప్‌సింగ్ |
అక్బర్ |
అహ్మద్‌నగర్ దండయాత్ర |
అక్బర్ - చాంద్‌బీబీ |
అక్బర్ |
ఖాందేష్ (1601) |
అక్బర్ ` ఆలీఖాన్ |
అక్బర్ |
0 Comments