Post Graduate Diploma in Banking Technology at IDRBT | పీజీ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీలో అడ్మిషన్స్‌

పీజీ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీలో అడ్మిషన్స్‌

పీజీ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీలో అడ్మిషన్స్‌ 
Post Graduate Diploma in Banking Technology

ఆర్‌బీఐ ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ, హైదరాబాద్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీలో అడ్మిషన్ల కొరకు ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ కోర్సులో చేరినవారు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు అవసరమైన సాంకేతికాంశాలపై మేటి శిక్షణకు సొంతం చేసుకోవచ్చు. ఈ కోర్సును 

➺ కోర్సు పేరు : 

  • పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ

➺ సీట్లు :

  • 40

➺ కోర్సు వ్యవధి : 

  • 1 సంవత్సరం 

➺ విద్యార్హత : 

  • కనీసం 60 శాతం మార్కులతో బీటెక్‌ లేదా ఏదైనా సబ్జెక్టులో ఫస్ట్‌ క్లాస్‌తో పీజీ ఉత్తీర్ణత 
  • గేట్‌ / క్యాట్‌ / మ్యాట్‌ / ఆత్మా లో స్కోరు ఉండాలి. 

➺ ఎంపిక విధానం : 

  • స్కోరు 
  • గ్రూప్‌ డిస్కషన్‌ 
  • ఇంటర్యూ 

➺ ముఖ్యమైన తేదీలు : 

  • ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 30 ఏప్రిల్‌ 2024

For Online Apply



Also Read :



Post a Comment

0 Comments