IMU CET 2025 - Date, Notification, Apply Online
కేంద్ర నౌకాయాన శాఖ పరిధిలోని ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీలో యూజీ, పీజీ కోర్సులలో అడ్మిషన్ల కొరకు ధరఖాస్తులను ఆహ్వనిస్తుంది. నౌకాయాన రంగంలో శిక్షణ, పరిశోధనలే లక్ష్యంగా ఈ యూనివర్సిటీని కేంద్ర నౌకాయాన శాఖ ఏర్పాటు చేసింది. దేశంలో చెన్సై, కొచ్చి, కోల్‌కత, ముంబైపోర్ట్, నవీముంబై, విశాఖపట్టణం నగరాలలో యూనివర్సిటిలున్నాయి.
➺ యూనివర్సిటీ :
ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ
➺ కోర్సులు :
- బీటెక్
- బీఎస్సీ
- డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్
- ఎంటెక్
- ఎంబీఏ
➺ విద్యార్హత :
బీఎస్సీ / బీటెక్
- ఎంపీసీ గ్రూప్‌తో 60 శాతం మార్కులతో ఇంటర్మిడియట్ ఉత్తీర్ణత
ఎంటెక్
- 55 శాతం మార్కులతో సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్ ఉత్తీర్ణత
బీబీఏ
- 60 శాతం మార్కులతో ఇంటర్మిడియట్ ఉత్తీర్ణత
ఎంబీఏ
- 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ పరీక్షా కేంద్రాలు :
- హైదరాబాద్
- కరీంనగర్
- వరంగల్
- రాజమండ్రి
- తిరుపతి
- విజయవాడ
- విశాఖపట్నం
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 02 మే 2025
ఐఎంయూ సెట్ పరీక్షా తేది : 24 మే 2025
For Apply Online
0 Comments