Consumer Forum | వినియోగదారుల ఫోరం | Indian Economy | Telugutechbadi.com

consumer forum

Consumer Forum

 వినియోగదారుల ఫోరం

వినియోగదారులు మరియు అమ్మకందారుల మధ్య జరిగే వివాదాలను వినియోగదారుల ఫోరంలో పరిష్కరించబడతాయి. వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం 1986లో వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని అమలులోకి తెచ్చారు. వినియోగదారు ఫోరం మూడు దశల్లో పనిచేస్తాయి. ఇందులో వినియోగదారుడు తన వివరణను స్వయంగా వెలువడించవచ్చు.

  • 20 లక్షల లోపు విలువ ఉన్న కేసులు
  • 20 లక్షల నుండి 1 కోటి విలువ ఉన్న కేసులు
  • 1 కోటికి పైగా విలువ ఉన్న కేసులు


వినియోగదారులు వస్తువులను కొనుగోలు చేసినప్పుడు సరైన ప్రతిఫలం దక్కని సమయంలో వినియోగదారుల ఫోరాన్ని సంప్రదించవచ్చు. ఇది వినియోగదారులకు హక్కుల పట్ల ఈ చట్టం ఒక ఆయుధంలా పనిచేస్తుంది.


Also Read :




Also Read :


Post a Comment

0 Comments