Names of scientific studies of various organisms
వివిధ జీవుల శాస్త్రీయ అధ్యయనాల పేర్లు
General Science | Science Gk | Science Gk in Telugu
వివిధ జీవుల శాస్త్రీయ అధ్యయనాల పేర్లు | |
---|---|
జీవులు | అధ్యయనాల పేర్లు |
శిలీంధ్రాలు | మైకాలజీ |
శైవలాలు | ఫైకాలజీ |
మొక్కలు | ఫైటాలజీ / బోటనీ |
జంతువులు | జువాలజీ |
స్పంజికలు | పారాజువాలజీ |
గడ్డిమొక్కలు | ఆగ్రోస్టాలజీ |
వృక్షాలు | డెండ్రాలజీ |
క్షీరదాలు | మాయోలజీ |
పక్షులు | ఆర్నిథాలజీ |
సరీసృపాలు | హెర్పటాలజీ |
సర్పాలు | సరెంటాలజీ / ఓఫియాలజీ |
కప్పలు | బాట్రకాలజీ |
చేపలు | ఇక్రియాలజీ |
కీటకాలు | ఎంటమాలజీ |
తిమింగలాలు | సెటాలజీ |
సీతాకోక చిలుకలు | లెపిడో టెరాలజీ |
సాలీడు | అరెనియాలజీ |
0 Comments