తెలంగాణ డిస్ట్రిక్ట్ కోఆపరేటీవ్ సెంట్రల్ బ్యాంక్ హాల్‌టికెట్స్ విడుదల
తెలంగాణ డిస్ట్రిక్ట్ కోఆపరేటీవ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కొరకు నిర్వహించే ఎగ్జామ్ హాల్‌టికెట్స్ విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ వివరాలు నమోదు చేసి హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
For Halltickets Download

0 Comments