| 1 | ఉస్మానియా విశ్వవిద్యాలయం | హైదరాబాద్ |
| 2 | జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీకల్ విశ్వవిద్యాలయం | హైదరాబాద్ |
| 3 | ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం | హైదరాబాద్ |
| 4 | డా. బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం | హైదరాబాద్ |
| 5 | పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం | హైదరాబాద్ |
| 6 | మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం | హైదరాబాద్ |
| 7 | హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం | హైదరాబాద్ |
| 8 | నల్సార్ న్యాయ శాస్త్ర విశ్వవిద్యాలయం | హైదరాబాద్ |
| 9 | శాతవాహన విశ్వవిద్యాలయం | కరీంనగర్ |
| 10 | పాలమూరు విశ్వవిద్యాలయం | మహబూబ్నగర్ |
| 11 | కాకతీయ విశ్వవిద్యాలయం | వరంగల్ |
| 12 | కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం | వరంగల్ |
| 13 | పి.వి. నర్సింహారావు పశు సంవర్ధక విశ్వవిద్యాలయం | హైదరాబాద్ |
| 14 | మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం | నల్లగొండ |
| 15 | తెలంగాణ విశ్వవిద్యాలయం | నిజామాబాద్ |
| 16 | గీతం విశ్వవిద్యాలయం | సంగారెడ్డి |
0 Comments