Top 50 Gk Questions (Indian Banking System) with Answers

Top 50 Gk Questions (Indian Banking System) with Answers
 

Indian Bankin System Gk Questions and Answers | Indian Economy Gk Questions


☛ Question No. 1
భారత రిజర్వ్‌ బ్యాంక్‌ను ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు?

A) RBI Act 1933
B) RBI Act 1934
C) Banking Act 1947
D) Finance Act 1932

Answer : B) RBI Act 1934



☛ Question No. 2
RBI ఎప్పుడు ప్రారంభించబడింది?

A) 1930 ఏప్రిల్ 1
B) 1935 ఏప్రిల్ 1
C) 1947 ఆగస్టు 15
D) 1949 జనవరి 1

Answer : B) 1935 ఏప్రిల్ 1



☛ Question No. 3
RBI ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

A) చెన్నై
B) కోల్‌కతా
C) ముంబాయి
D) న్యూఢిల్లీ

Answer : C) ముంబాయి



☛ Question No. 4
RBI మొట్టమొదటి గవర్నర్ ఎవరు?

A) సి.డి. దేశ్‌ముఖ్‌
B) మన్మోహన్ సింగ్
C) రంగరాజన్
D) ఒస్టర్స్ స్మిత్

Answer : D) ఒస్టర్స్ స్మిత్



☛ Question No. 5
RBI కి మొట్టమొదటి భారతీయ గవర్నర్ ఎవరు?

A) రంగరాజన్
B) సి.డి. దేశ్‌ముఖ్
C) మన్మోహన్ సింగ్
D) ఉర్జిత్ పటేల్

Answer : B) సి.డి. దేశ్‌ముఖ్



☛ Question No. 6
RBI ను ఎప్పుడు జాతీయం చేశారు?

A) 1947 జనవరి 1
B) 1949 జనవరి 1
C) 1950 జనవరి 26
D) 1935 ఏప్రిల్ 1

Answer : B) 1949 జనవరి 1



☛ Question No. 7
RBI ముద్రించని కరెన్సీ ఏది?

A) 1 రూపాయి
B) 50 రూపాయలు
C) 10 రూపాయలు
D) 100 రూపాయలు

Answer : A) 1 రూపాయి



☛ Question No. 8
ఒక రూపాయి నోటుపై ఎవరి సంతకం ఉంటుంది?

A) RBI గవర్నర్
B) ఆర్థిక శాఖ మంత్రి
C) ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి
D) ప్రధాని

Answer : C) ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి



☛ Question No. 9
RBI ముద్రించిన మొదటి కరెన్సీ నోటు ఏది?

A) ₹1
B) ₹2
C) ₹5
D) ₹10

Answer : C) ₹5



☛ Question No. 10
భారతదేశపు మొదటి ప్లాస్టిక్ కరెన్సీ నోటు ఏది?

A) ₹5
B) ₹10
C) ₹20
D) ₹50

Answer : B) ₹10



☛ Question No. 11
వాణిజ్య బ్యాంకులకు RBI ఇచ్చే పరిమితి రేటు ఏమని పిలుస్తారు?

A) బ్యాంక్ రేటు
B) రెపో రేటు
C) రివర్స్ రెపో
D) CRR

Answer : A) బ్యాంక్ రేటు



☛ Question No. 12
రెపో రేటును ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు?

A) 1980
B) 1992
C) 1996
D) 2000

Answer : B) 1992



☛ Question No. 13
రివర్స్ రెపో రేటును ఎప్పటి నుంచి అమలు చేశారు?

A) 1990
B) 1992
C) 1996
D) 2001

Answer : C) 1996



☛ Question No. 14
1969 లో జాతీయం చేసిన బ్యాంకుల సంఖ్య ఎంత?

A) 12
B) 14
C) 16
D) 20

Answer : B) 14



☛ Question No. 15
1980 లో జాతీయం చేసిన బ్యాంకుల సంఖ్య ఎంత?

A) 4
B) 5
C) 8
D) 6

Answer : D) 6



☛ Question No. 16
విదేశాలలో అత్యధిక శాఖలు ఉన్న బ్యాంక్ ఏది?

A) SBI
B) PNB
C) Bank of Baroda
D) Canara Bank

Answer : C) Bank of Baroda



☛ Question No. 17
మహాత్మాగాంధీ చేత ప్రారంభించబడిన బ్యాంక్ ఏది?

A) PNB
B) SBI
C) Union Bank of India
D) Indian Bank

Answer : C) Union Bank of India



☛ Question No. 18
విదేశాలలో తొలి బ్రాంచ్ ప్రారంభించిన బ్యాంక్ ఏది?

A) Bank of India
B) Bank of Baroda
C) SBI
D) Indian Overseas Bank

Answer : A) Bank of India



☛ Question No. 19
భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ ఏది?

A) PNB
B) Canara
C) SBI
D) BOB

Answer : C) SBI



☛ Question No. 20
ప్రపంచంలో మొదటి వాణిజ్య బ్యాంక్ ఏది?

A) Bank of England
B) Bank of Venice
C) Bank of Rome
D) Bank of America

Answer : B) Bank of Venice



☛ Question No. 21
భారతదేశంలో స్థాపించబడిన మొదటి వాణిజ్య బ్యాంక్ ఏది?

A) Bank of Bengal
B) Bank of India
C) Allahabad Bank
D) Bank of Hindustan

Answer : D) Bank of Hindustan



☛ Question No. 22
భారతదేశంలో పురాతన బ్యాంక్ ఏది?

A) Indian Bank
B) Allahabad Bank
C) Bank of Bengal
D) Bank of Baroda

Answer : B) Allahabad Bank



☛ Question No. 23
ఇండియాలో తొలిసారి కాగిత కరెన్సీ ముద్రించిన బ్యాంక్ ఏది?

A) Bank of Hindustan
B) Bank of Bengal
C) RBI
D) SBI

Answer : B) Bank of Bengal



☛ Question No. 24
బ్యాంక్ ఆఫ్ కలకత్తా తరువాతి పేరు ఏమిటి?

A) SBI
B) Imperial Bank of India
C) Bank of Bengal
D) Bank of Hindustan

Answer : C) Bank of Bengal



☛ Question No. 25
SBI కు ముందు ఉన్న బ్యాంక్ పేరు ఏమిటి?

A) Imperial Bank of India
B) Bank of Bengal
C) Bank of Hindustan
D) Bank of Calcutta

Answer : A) Imperial Bank of India



☛ Question No. 26
SBI ఎప్పుడు జాతీయం చేయబడింది?

A) 1921
B) 1935
C) 1955
D) 1969

Answer : C) 1955



☛ Question No. 27
RBI కి అనుబంధ సంస్థగా ఏర్పాటు చేయబడిన బ్యాంక్ ఏది?

A) NABARD
B) IDBI
C) NHB
D) SIDBI

Answer : B) IDBI



☛ Question No. 28
నాబార్డ్‌ను ఏ కమిటీ సిఫార్సు మేరకు ఏర్పాటు చేశారు?

A) నరసింహం కమిటీ
B) రంగరాజన్ కమిటీ
C) వాఘల్ కమిటీ
D) శివరామన్ కమిటీ

Answer : D) శివరామన్ కమిటీ



☛ Question No. 29
SIDBI ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?

A) ముంబాయి
B) లక్నో
C) చెన్నై
D) కోల్‌కతా

Answer : B) లక్నో



☛ Question No. 30
NHB (National Housing Bank) ఎప్పుడు ఏర్పాటు చేశారు?

A) 1982
B) 1985
C) 1988
D) 1990

Answer : C) 1988



☛ Question No. 31
NABARD ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?

A) ముంబాయి
B) చెన్నై
C) ఢిల్లీ
D) లక్నో

Answer : A) ముంబాయి



☛ Question No. 32
ICICI ఎప్పుడు ఏర్పాటు చేశారు?

A) 1950 జనవరి 1
B) 1955 జనవరి 4
C) 1964 జూలై
D) 1990 ఏప్రిల్ 2

Answer : B) 1955 జనవరి 4



☛ Question No. 33
IFCI ఎప్పుడు ఏర్పాటు చేశారు?

A) 1947
B) 1955
C) 1948
D) 1964

Answer : C) 1948



☛ Question No. 34
IFCI ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?

A) గృహ రుణాలు
B) పారిశ్రామిక రుణాలు
C) వ్యవసాయ రుణాలు
D) విద్యా రుణాలు

Answer : B) పారిశ్రామిక రుణాలు



☛ Question No. 35
IDBI ఎప్పుడు ఏర్పాటు చేశారు?

A) 1955
B) 1960
C) 1964
D) 1971

Answer : C) 1964



☛ Question No. 36
SIDBI ఎప్పుడు ఏర్పాటు చేశారు?

A) 1990
B) 1988
C) 1995
D) 2000

Answer : A) 1990 ఏప్రిల్ 2



☛ Question No. 37
భారత పారిశ్రామిక పునర్నిర్మాణ బ్యాంక్ ఏర్పాటైన సంవత్సరం?

A) 1964
B) 1971
C) 1985
D) 1990

Answer : C) 1985



☛ Question No. 38
NHB RBI యొక్క ఏ రకమైన సంస్థ?

A) ప్రైవేట్
B) అనుబంధ సంస్థ
C) ప్రభుత్వ సంస్థ
D) సహకార సంస్థ

Answer : B) అనుబంధ సంస్థ



☛ Question No. 39
NABARD ప్రధానంగా ఏ రంగానికి రుణాలు ఇస్తుంది?

A) పారిశ్రామిక
B) వ్యవసాయ & గ్రామీణ
C) గృహ నిర్మాణ
D) విద్య

Answer : B) వ్యవసాయ & గ్రామీణ



☛ Question No. 40
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి?

A) 1969
B) 1975 అక్టోబర్ 2
C) 1980
D) 1990

Answer : B) 1975 అక్టోబర్ 2



☛ Question No. 41
కెనరా బ్యాంక్‌లో విలీనం అయిన బ్యాంక్ ఏది?

A) Andhra Bank
B) Corporation Bank
C) Syndicate Bank
D) United Bank

Answer : C) Syndicate Bank



☛ Question No. 42
PNB లో విలీనం అయిన బ్యాంక్ ఏది?

A) Allahabad Bank
B) United Bank
C) Oriental Bank of Commerce
D) B & C రెండూ

Answer : D) B & C రెండూ



☛ Question No. 43
Indian Bank లో విలీనం అయిన బ్యాంక్ ఏది?

A) Dena Bank
B) Allahabad Bank
C) Syndicate Bank
D) Vijaya Bank

Answer : B) Allahabad Bank



☛ Question No. 44
Union Bank లో విలీనం అయిన బ్యాంకులు ఏవి?

A) Andhra & Corporation Banks
B) Dena & Vijaya Banks
C) Syndicate & Allahabad Banks
D) OBC & United Banks

Answer : A) Andhra & Corporation Banks



☛ Question No. 45
Bank of Baroda లో విలీనం అయిన బ్యాంకులు ఏవి?

A) Vijaya & Dena Banks
B) Andhra & Corporation Banks
C) OBC & United Banks
D) Syndicate & Allahabad Banks

Answer : A) Vijaya & Dena Banks



☛ Question No. 46
SBI లో విలీనం కాని బ్యాంక్ ఏది?

A) SBI Hyderabad
B) SBI Travancore
C) Bharatiya Mahila Bank
D) Punjab & Sind Bank

Answer : D) Punjab & Sind Bank



☛ Question No. 47
వాఘల్ కమిటీ ఏ రేటును సిఫార్సు చేసింది?

A) CRR
B) బ్యాంక్ రేటు
C) SLR
D) రెపో & రివర్స్ రెపో

Answer : D) రెపో & రివర్స్ రెపో



☛ Question No. 48
ICICI ప్రారంభించిన రంగం ఏది?

A) ప్రభుత్వ రంగం
B) ప్రైవేటు రంగం
C) సహకార రంగం
D) గ్రామీణ రంగం

Answer : B) ప్రైవేటు రంగం



☛ Question No. 49
NABARD ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు?

A) 1975
B) 1980
C) 1982
D) 1988

Answer : C) 1982



☛ Question No. 50
దేశంలో జాతీయ స్థాయిలో ఏర్పాటైన మొదటి అభివృద్ధి బ్యాంక్ ఏది?

A) ICICI
B) IFCI
C) IDBI
D) NABARD

Answer : B) IFCI