యునైటెడ్‌ ఇండియా ఇన్సురెన్స్‌ కంపెనీలో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు

latest jobs

యునైటెడ్‌ ఇండియా ఇన్సురెన్స్‌ కంపెనీలో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు  

యునైటెడ్‌ ఇండియా ఇన్సురెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

మొత్తం ఖాళీలు : 

  • 153

విద్యార్హత : 

  • పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణత 
  • ఉద్యోగానుభవం ఉండాలి 

వయస్సు : 

  • 21 నుండి 28 సంవత్సరాలుండాలి 

ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌ 

ఎంపిక విధానం :

మెరిట్‌ 

ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 20 జనవరి 2026

 

For Online Apply 

click here 

Post a Comment

0 Comments