టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES-56) ద్వారా ఇండియన్ ఆర్మీలో 90 పోస్టులు
ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES-56) ద్వారా 90 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ MPC పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగ అవకాశం లభిస్తుంది.
పోస్టుల పూర్తి వివరాలు
| అంశం | వివరాలు |
|---|---|
| సంస్థ పేరు | Indian Army |
| స్కీమ్ పేరు | Technical Entry Scheme (TES-56) |
| మొత్తం పోస్టులు | 90 |
| అర్హత | ఇంటర్మీడియట్ MPC + JEE Main అర్హత |
| వయోపరిమితి | Born between 2007-2010 |
| దరఖాస్తు చివరి తేదీ | 12-06-2026 |

0 Comments