బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌లో 1వ తరగతి, 5వ తరగతి అడ్మిషన్స్
తెలంగాణ రాష్ట్రంలోని 2026-2027 విద్యా సంవత్సరానికి గాను బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో 1వ తరగతి, 5వ తరగతి అడ్మిషన్ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది.| బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌లో 1వ తరగతి, 5వ తరగతి అడ్మిషన్స్ 2026-27 | |
|---|---|
| స్కూల్ | బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ |
| రాష్ట్రం | తెలంగాణ |
| తరగతులు |
1వ తరగతి 5వ తరగతి |
| వయస్సు అర్హత | 1వ తరగతికి 5 నుండి 6 సంవత్సరాలలోపు ఉండాలి |
| వసతి సౌకర్యం | 5వ తరగతికి వసతి సౌకర్యం కలదు |
| కావాల్సిన ధృవీకరణ పత్రాలు |
• కులం సర్టిఫికేట్ • ఆదాయం సర్టిఫికేట్ • నివాసం సర్టిఫికేట్ • రేషన్ కార్డు |
| ధరఖాస్తు విధానం | ఆఫ్‌లైన్ |
| ధరఖాస్తు సమర్పణ | పూర్తి చేసిన ధరఖాస్తులను జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో అప్పగించాలి |

0 Comments