పేద విద్యార్థులకు వరం, నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ | సంవత్సరానికి 12 వేలు పొందే అవకాశం

scholarships
NMMS Scholarship 2026: Eligibility, Apply Online, Exam Date & Scholarship Details


విద్యార్థులు ఆర్థిక కారణాలతో చదువుకు దూరం కావొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం నేషనల్ మీన్స్‌కమ్ మెరిట్ స్కాలర్‌షిప్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా పేద విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం స్కాలర్‌షిప్ అందజేస్తుంది. దీనికి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. 

📚 నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) – 2026
పథకం పేరు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS)
పథకం ఉద్దేశ్యం ఆర్థిక ఇబ్బందుల వల్ల విద్యార్థులు చదువు మానకుండా వారికి ఆర్థిక సహాయం అందించడం.
అర్హత ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు.
7వ తరగతి మార్కులు OC/BC: కనీసం 55% మార్కులు
SC/ST: కనీసం 50% మార్కులు
వార్షిక కుటుంబ ఆదాయం రూ.2,50,000 లోపు.
అవసరమైన పత్రాలు
  • కుల ధ్రువీకరణ పత్రం
  • 7వ తరగతి ఉత్తీర్ణత మెమో
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • ప్రధానోపాధ్యాయుడి సంతకం చేసిన దరఖాస్తు
దరఖాస్తు సమర్పణ ప్రధానోపాధ్యాయుడి సంతకంతో డీఈవో కార్యాలయంలో సమర్పించాలి.
అర్హులైన విద్యార్థులు ప్రభుత్వ, ఎయిడెడ్ మరియు ఆదర్శ పాఠశాలల విద్యార్థులు.
అనర్హులు గురుకుల పాఠశాలల విద్యార్థులు.
స్కాలర్‌షిప్ మొత్తం 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు ప్రతి సంవత్సరం రూ.12,000 చొప్పున మొత్తం రూ.48,000.
పరీక్ష రుసుము OC/BC: రూ.100
SC/ST/PH: రూ.50
దరఖాస్తు చివరి తేదీ 14 ఆగస్టు 2026
పరీక్ష తేదీ 01 అక్టోబర్ 2026
పరీక్ష విధానం మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (MAT): 90 మార్కులు
స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (SAT): 90 మార్కులు
ఉత్తీర్ణత మార్కులు OC/BC: 40%
SC/ST: 32%
📚 ALSO READ
Latest Scholarships
Important Scholarship for Students

Post a Comment

0 Comments