SBI Asha Scholarship | SBI ఆశా స్కాలర్‌షిప్ ..15 వేల నుండి 15 లక్షల వరకు స్కాలర్‌షిప్

SBI Asha Scholarship
SBI Asha Scholarship 2026-27 | 9వ తరగతి నుండి PG వరకు  స్కాలర్‌షిప్‌లు

ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యల కారణంగా ఉన్నత విద్యను కొనసాగించలేని విద్యార్థులకు ఎస్‌బీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో SBI Platinum Jubilee Asha Scholarship Program 2026-27 అందుబాటులోకి వచ్చింది. ఈ పథకం ద్వారా 25 వేల మందికి పైగా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించనున్నారు.

SBI Asha Scholarship 2026-27 ముఖ్య వివరాలు

వివరం సమాచారం
స్కాలర్‌షిప్ పేరు SBI Platinum Jubilee Asha Scholarship 2026-27
నిర్వహణ సంస్థ SBI Foundation
దరఖాస్తు విధానం ఆన్‌లైన్
చివరి తేదీ 04 సెప్టెంబర్ 2026
లబ్ధిదారులు 9వ తరగతి నుండి PG చదువుతున్న విద్యార్థులు

SBI Scholarship Amount & Eligibility Details

కోర్సు స్కాలర్‌షిప్ మొత్తం అర్హత
9వ తరగతి నుండి 12వ తరగతి ₹15,000 గత విద్యా సంవత్సరంలో కనీసం 75% మార్కులు (SC/STలకు 65%)
అండర్ గ్రాడ్యుయేట్ ₹75,000 గత విద్యా సంవత్సరంలో కనీసం 75% మార్కులు (SC/STలకు 65%)
పోస్ట్ గ్రాడ్యుయేట్ ₹1,50,000 గత విద్యా సంవత్సరంలో కనీసం 75% మార్కులు (SC/STలకు 65%)
మెడికల్ (MBBS) ₹2,00,000
  • 75% మార్కులు (SC/STలకు 65%)
  • కుటుంబ వార్షిక ఆదాయం ₹6 లక్షల లోపు
  • AIIMS లేదా Top 50 మెడికల్ కాలేజీలలో MBBS
  • NEET స్కోర్ తప్పనిసరి
ఇంజనీరింగ్ (IIT) ₹2,00,000
  • 75% మార్కులు (SC/STలకు 65%)
  • కుటుంబ ఆదాయం ₹6 లక్షల లోపు
  • దేశంలోని 23 IITలలో B.Tech చదువుతూ ఉండాలి
  • JEE Advanced స్కోర్ తప్పనిసరి
మేనేజ్‌మెంట్ (MBA) ₹5,00,000
  • 75% మార్కులు (SC/STలకు 65%)
  • కుటుంబ ఆదాయం ₹6 లక్షల లోపు
  • దేశంలోని 22 IIMలలో MBA చదువుతూ ఉండాలి
  • CAT స్కోర్ తప్పనిసరి
విదేశీ విద్య ₹15,00,000
  • 75% మార్కులు (SC/STలకు 65%)
  • కుటుంబ ఆదాయం ₹6 లక్షల లోపు
  • ప్రముఖ విదేశీ యూనివర్సిటీలో ప్రవేశం పొందాలి
  • GRE / GMAT / MCAT / LNAT / LSAT స్కోర్ తప్పనిసరి

ముఖ్య గమనిక

కోర్సు గమనిక
BDS / B.Pharmacy అండర్ గ్రాడ్యుయేట్ విభాగంలో దరఖాస్తు చేయాలి.
IIT కాకుండా ఇతర కళాశాలలలో B.Tech అండర్ గ్రాడ్యుయేట్ విభాగంలో దరఖాస్తు చేయాలి.

అవసరమైన ధ్రువీకరణ పత్రాలు

కావలసిన పత్రాలు
అకడమిక్ మార్కుల మెమోలు
ఆధార్ / ఇతర గుర్తింపు పత్రం
ఆదాయ ధ్రువీకరణ పత్రం
అడ్మిషన్ లెటర్
కుల ధ్రువీకరణ పత్రం (అవసరమైతే)
NEET / JEE / CAT / GRE / GMAT / MCAT / LNAT / LSAT స్కోర్ కార్డులు
ఆఫర్ లెటర్లు

ఎంపిక విధానం

ఎంపిక ప్రమాణాలు
విద్యార్హతలు
కుటుంబ ఆదాయం
ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం

వివరం సమాచారం
దరఖాస్తు విధానం ఆన్‌లైన్
దరఖాస్తుల చివరి తేదీ 04 సెప్టెంబర్ 2026
For Apply Online Click here


Post a Comment

0 Comments