Bank PO Recruitment 2026: IBPS Announces 6715 Vacancies
ప్రభుత్వ అనుబంధ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఆఫీసర్లు (PO) / మేనేజ్‌మెంట్ ట్రెయినీ (MT) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు, పర్సనాలిటీ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతాయి.
| IBPS PO/MT Recruitment | |
|---|---|
| సంస్థ | ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) |
| పోస్టు పేరు | ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) / మేనేజ్‌మెంట్ ట్రెయినీ (MT) |
| మొత్తం ఖాళీలు | 6715 |
| విద్యార్హత | ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణత. |
| వయస్సు |
01 జూలై 2026 నాటికి 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
వయో సడలింపు: • ఎస్సీ / ఎస్టీ – 5 సంవత్సరాలు • ఓబీసీ – 3 సంవత్సరాలు • దివ్యాంగులు – 10 సంవత్సరాలు |
| ఎంపిక విధానం | ప్రిలిమినరీ పరీక్ష → మెయిన్స్ పరీక్ష → పర్సనాలిటీ టెస్ట్ → ఇంటర్వ్యూ |
| దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
| దరఖాస్తు ఫీజు |
రూ.850/- (ఇతరులు) రూ.175/- (ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు) |
| చివరి తేదీ | 21 జూలై 2026 |
| బ్యాంక్ పేరు | పోస్టులు |
|---|---|
| బ్యాంక్ ఆఫ్ బరోడా | 1900 |
| బ్యాంక్ ఆఫ్ ఇండియా | 500 |
| బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర | 1100 |
| కెనరా బ్యాంక్ | 1500 |
| సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా | 500 |
| పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ | 161 |
| మొత్తం పోస్టులు | 6715 |

0 Comments