AP SLPRB 147 Driver Operator Recruitment | Jobs in Telugu

latest jobs in telugu

AP SLPRB Driver Operator Recruitment : 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు

AP SLPRB Driver Operator Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (SLPRB AP) ఆధ్వర్యంలోని State Disaster Response & Fire Services Departmentలో 147 డ్రైవర్ ఆపరేటర్ (పురుషులు) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

AP SLPRB Driver Operator Recruitment 

వివరాలు సమాచారం
సంస్థ State Level Police Recruitment Board (SLPRB), Andhra Pradesh
శాఖ State Disaster Response & Fire Services Department
పోస్టు పేరు Driver Operator (Men)
పోస్టు కోడ్ 43
మొత్తం ఖాళీలు 147
విద్యార్హత ఇంటర్మీడియట్‌తో పాటు Heavy Transport Driving Licence ఉండాలి
వయస్సు 18 నుంచి 30 సంవత్సరాలు
వయస్సు లెక్కింపు తేదీ 01 జూలై 2026
వేతనం రూ.32,670 – రూ.1,01,970
ఎంపిక విధానం PMT, PET, Driving Test, Written Examination
దరఖాస్తు తేదీలు త్వరలో ప్రకటించనున్నారు
పరీక్ష తేదీ త్వరలో ప్రకటించనున్నారు

Post a Comment

0 Comments