UPSC Recruitment : ఇంజనీరింగ్ సర్వీసెస్ ఉద్యోగాలు,

UPSC Recruitment :
 UPSC Engineering Services Examination: 480 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల  

UPSC Engineering Services Examination : ఇంజినీరింగ్ అభ్యర్థులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) శుభవార్త అందించింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ గ్రూప్-ఎ, గ్రూప్-బి ఇంజినీరింగ్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి Engineering Services Examination (ESE)  నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 480 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. 

UPSC ESE 2027

వివరాలు సమాచారం
సంస్థ Union Public Service Commission (UPSC)
పరీక్ష పేరు Engineering Services Examination (ESE)
పరీక్ష Engineering Services (Preliminary) Examination
మొత్తం ఖాళీలు 480
దరఖాస్తు విధానం ఆన్‌లైన్
Last Date     6 October 2026
ప్రిలిమినరీ పరీక్ష తేదీ 31 January 2027
మెయిన్ పరీక్ష తేదీ 18 June 2027
అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in

విద్యార్హత

  • ఇంజినీరింగ్ విభాగంలో డిగ్రీ / BE/Btech 

వయోపరిమితి

అభ్యర్థుల వయస్సు 1 జనవరి 2027 నాటికి కనీసం 21 to 30 సంవత్సరాలు ఉండాలి. 

 ఫీజు

  •  రూ.200/- (Others) ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 
  • మహిళలు, SC, ST మరియు PwBD కేటగిరీలకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ

  1. Engineering Services Preliminary Examination
  2. Engineering Services Main Examination
  3. Personality Test / Interview

Post a Comment

0 Comments