Assam Rifles Recruitment : 354 టెక్నికల్ & ట్రేడ్స్‌మెన్ పోస్టులు
Assam Rifles Recruitment: డైరెక్టరేట్ జనరల్ అస్సాం రైఫిల్స్ నుంచి టెక్నికల్ అండ్ ట్రేడ్స్‌మెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 354 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
Assam Rifles Recruitment
| వివరాలు | సమాచారం |
|---|---|
| సంస్థ | డైరెక్టరేట్ జనరల్ అస్సాం రైఫిల్స్ |
| నోటిఫికేషన్ | Technical and Tradesmen Recruitment Rally 2026 |
| పోస్టులు | All India Group-C Technical & Tradesmen |
| మొత్తం ఖాళీలు | 354 |
| అర్హత | ఇంటర్ / ఐటీఐ / డిప్లొమా |
| అర్హత కలిగిన వారు | పురుష అభ్యర్థులు |
| వయస్సు | 18 నుంచి 25 సంవత్సరాలు |
| వయస్సు లెక్కింపు తేదీ | 01 జూలై 2026 |
| దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
| రిక్రూట్‌మెంట్ ర్యాలీ | 23 నవంబర్ 2026 (తాత్కాలికం) |
| Website | www.assamrifles.gov.in |

0 Comments