దక్షిణ మధ్య రైల్వే రిక్రూట్‌మెంట్ 2026: 33 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
South Central Railway Recruitment 2026: సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway), రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో జనరల్ డిపార్ట్‌మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ (GDCE) కోటా కింద వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దక్షిణ మధ్య రైల్వే రిక్రూట్‌మెంట్
| వివరాలు |
సమాచారం |
| సంస్థ |
దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) |
| రిక్రూట్‌మెంట్ సెల్ |
Railway Recruitment Cell |
| నియామక కోటా |
General Department Competitive Examination (GDCE) |
| మొత్తం ఖాళీలు |
33 |
| దరఖాస్తు విధానం |
ఆన్‌లైన్ |
| వయస్సు |
01 జనవరి 2027 నాటికి 42 సంవత్సరాలు మించరాదు |
| ఎంపిక విధానం |
CBT, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ |
ఖాళీల వివరాలు
| నర్సింగ్ సూపరింటెండెంట్ |
| హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్ గ్రేడ్ 2 |
| సీసీటీసీ (కమర్షియల్ కం టికెట్ క్లర్క్) |
ఫీజు
| జనరల్ |
రూ.500 |
| మిగతా అభ్యర్థులు |
రూ.250 |
Last Date : 17 October 2026
0 Comments