CPRI Recruitment 2026: 81 పోస్టులు – SSC, ITI, డిప్లొమా, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు

latest jobs in telugu


CPRI Recruitment 2026: 81 పోస్టులు – SSC, ITI, డిప్లొమా, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు

CPRI Recruitment 2026: దేశవ్యాప్తంగా ఉన్న Central Power Research Institute (CPRI) కార్యాలయాల్లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

CPRI Recruitment 

వివరాలు సమాచారం
సంస్థ Central Power Research Institute (CPRI)
పోస్టుల సంఖ్య 81
దరఖాస్తు విధానం ఆన్‌లైన్
విద్యార్హత SSC / Diploma / ITI / BA / B.Com / B.Sc / MBA / M.Com / Engineering
వయస్సు 25 – 35 సంవత్సరాలు
వేతనం ₹18,000 – ₹65,000
ఎంపిక విధానం ఎగ్జామ్, స్కిల్ టెస్ట్
Official Websiter Click Here

CPRI Recruitment – ఖాళీల వివరాలు

పోస్టు పేరు ఖాళీలు
Engineering Officer Grade-I 08
Scientific Assistant 02
Engineering Assistant 11
Technician Grade-I 09
Technical Attendant Grade-I 37
Multitasking Staff Grade-I 14
మొత్తం 81

Last Date : 12 October 2026

Post a Comment

0 Comments