JNAFAU MFA Admission : ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో అడ్మిషన్స్

latest admissions

JNAFAU MFA Admission : మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో 56 సీట్లు 

JNAFAU MFA Admission 2026-27: హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (JNAFAU) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (MFA) కోర్సులో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

JNAFAU MFA Admission 

వివరం వివరాలు
యూనివర్సిటీ జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (JNAFAU), హైదరాబాద్
అడ్మిషన్ మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (MFA)
విద్యా సంవత్సరం 2026-27
కోర్సు వ్యవధి 2 సంవత్సరాలు
మొత్తం సీట్లు 56
ఎంపిక విధానం రాత పరీక్ష
దరఖాస్తు ఫీజు రూ.2,000
దరఖాస్తు విధానం డీడీ (Demand Draft) ద్వారా

కోర్సులు మరియు సీట్ల వివరాలు

విభాగం కోర్సు
1 అప్లైడ్ ఆర్ట్ అండ్ విజువల్ కమ్యూనికేషన్
2 ఫోటోగ్రఫీ అండ్ మీడియా కమ్యూనికేషన్
3 పెయింటింగ్
4 స్కల్ప్‌చర్

విద్యార్హత

  • అభ్యర్థులు సంబంధిత విభాగంలో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (BFA) కోర్సు పూర్తి చేసి ఉండాలి.
  • ఫోటోగ్రఫీ విభాగానికి సంబంధించి మూడేళ్ల BFA పూర్తి చేసి, అనంతరం మూడేళ్ల ప్రాక్టికల్ అనుభవం కలిగి ఉండాలి.

ఎంపిక విధానం

 రాత పరీక్ష ద్వారా

 ఫీజు

వివరం ఫీజు
MFA Admission Application Fee రూ.2,000
చెల్లింపు విధానం డీడీ (Demand Draft)


Last Date 12 October 2026


Post a Comment

0 Comments