DRDO Apprentice Recruitment | డీఆర్‌డీఓలో అప్రెంటిస్ ఉద్యోగాలు

LATEST JOBS IN TELUGU

డీఆర్‌డీఓలో అప్రెంటిస్ ఉద్యోగాలు – 50 పోస్టులు | DRDO Apprentice Recruitment 2026

DRDO Apprentice Recruitment : కేంద్ర ప్రభుత్వ సంస్థలో అప్రెంటిస్ శిక్షణ పొందేందుకు ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) ఆధ్వర్యంలోని Proof and Experimental Establishment (PXE) సంస్థలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకం ద్వారా మొత్తం 50 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

DRDO Apprentice Recruitment

వివరాలు సమాచారం
సంస్థ Defence Research and Development Organisation (DRDO)
యూనిట్ Proof and Experimental Establishment (PXE)
పోస్టు / విభాగం Apprentice
మొత్తం ఖాళీలు 50
అప్రెంటిస్ విభాగాలు Graduate Apprentice, Technician Apprentice (Diploma)
విద్యార్హత B.Tech / Diploma ఉత్తీర్ణత
శిక్షణా కాలం 1 సంవత్సరం
దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్
దరఖాస్తులకు చివరి తేదీ 21 అక్టోబర్ 2026


Last Date : 21 October 2026

Post a Comment

0 Comments