APPSC Draftsman Grade 2 Recruitment

latest jobs in telugu
ఏపీపీఎస్సీలో 20 డ్రాఫ్ట్స్‌మ్యాన్ గ్రేడ్-2 పోస్టులు | APPSC Draftsman Grade 2 Recruitment

APPSC Draftsman Grade 2 Recruitment : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఏపీ ఫారెస్టు సబార్డినేట్ సర్వీస్‌లో డ్రాఫ్ట్స్‌మ్యాన్ గ్రేడ్-2 (టెక్నికల్ అసిస్టెంట్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

APPSC Draftsman Grade 2 Recruitment

వివరాలు సమాచారం
సంస్థ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)
శాఖ ఏపీ ఫారెస్టు సబార్డినేట్ సర్వీస్
పోస్టు పేరు Draftsman Grade-2 (Technical Assistant)
మొత్తం పోస్టులు 20
విద్యార్హత ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత
వేతనం రూ.34,580 – రూ.1,07,210
ఎంపిక విధానం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)
దరఖాస్తు విధానం ఆన్‌లైన్
దరఖాస్తులు ప్రారంభ తేదీ 16 అక్టోబర్ 2026
దరఖాస్తులకు చివరి తేదీ 05 నవంబర్ 2026


Last Date : 26 September 2026

Post a Comment

0 Comments