ITBP Head Constable Recruitment 2026: 21 మోటార్ మెకానిక్ పోస్టులు
ITBP Head Constable Recruitment : ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో హెడ్ కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 21 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
ITBP Head Constable Recruitment
| వివరాలు | సమాచారం |
|---|---|
| సంస్థ | ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) |
| పోస్టు | హెడ్ కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్) |
| మొత్తం ఖాళీలు | 21 |
| అర్హత కలిగిన వారు | పురుష అభ్యర్థులు |
| విద్యార్హత | ఇంటర్ + మోటార్ మెకానిక్ ట్రేడ్ సర్టిఫికేట్ / ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిప్లొమా |
| వయస్సు | 18 నుంచి 25 సంవత్సరాలు |
| దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
| దరఖాస్తు ఫీజు | రూ.100 |
| ఎస్సీ / ఎస్టీ / వికలాంగులు | ఫీజు లేదు |
| Website | www.recruitment.itbpolice.nic.in |

0 Comments