NTPC Assistant Officer Recruitment 2026 – 15 పోస్టులు
NTPC Assistant Officer Recruitment : నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. Assistant Officer (Corporate Communication) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 15 పోస్టులను భర్తీ చేయనున్నారు.
NTPC Assistant Officer Recruitment
| వివరాలు | సమాచారం |
|---|---|
| సంస్థ పేరు | National Thermal Power Corporation Limited (NTPC) |
| పోస్టు పేరు | Assistant Officer (Corporate Communication) |
| మొత్తం ఖాళీలు | 15 |
| అర్హత | డిగ్రీ / పీజీ / పీజీ డిప్లొమా |
| గరిష్ఠ వయస్సు | 29 సంవత్సరాలు |
| వేతనం | రూ.30,000 – రూ.1,20,000 |
| ఎంపిక విధానం | రాత పరీక్ష |
| దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
| దరఖాస్తు ప్రారంభం | ఆన్‌లైన్ నోటిఫికేషన్ ప్రకారం |
| website | Click here |
Last Date : 05 October 2026

0 Comments