NIMS Recruitment : నిజామ్ ఇన్‌స్టిట్యూట్‌లో నర్సు ఉద్యోగాలు

latest jobs
నిజామ్ ఇన్‌స్టిట్యూట్‌లో 3 ఉద్యోగాలు.. 

NIMS Recruitment : నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఉద్యోగాల వివరాలు

వివరాలు సమాచారం
సంస్థ పేరు నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS)
మొత్తం ఖాళీలు 03
దరఖాస్తు విధానం ఆన్‌లైన్
ఎంపిక విధానం షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ లేదా రాత పరీక్ష
గరిష్ఠ వయస్సు 45 సంవత్సరాలు
Last Date     09 October 2026

ఖాళీల వివరాలు

పోస్టు పేరు ఖాళీలు
ప్రాజెక్టు రీసెర్చ్ సైంటిస్ట్-III (నాన్-మెడికల్) 01
ప్రాజెక్టు నర్స్-III 01
ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్-III 01

విద్యార్హతలు

  •  పీజీ / పీహెచ్‌డీ 
  •  5 సంవత్సరాల అనుభవం 
  • ప్రాజెక్టు నర్స్ పోస్టుకు గుర్తింపు పొందిన సంస్థ నుంచి నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్‌తో కూడిన 4 సంవత్సరాల నర్సింగ్ కోర్సు ఉండాలి.
  • సంబంధిత సబ్జెక్టులో డిగ్రీతో పాటు 3 సంవత్సరాల అనుభవం అవసరం.

Post a Comment

0 Comments