Raman Kant Munjal Scholarship : విద్యార్థులకు ఏడాదికి రూ.5.50 లక్షల వరకు స్కాలర్‌షిప్
Raman Kant Munjal Scholarship ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ స్కాలర్‌షిప్‌ను Raman Kant Munjal Foundation ఆధ్వర్యంలో, Hero FinCorp మద్దతుతో అందిస్తున్నారు.బీబీఏ (BBA), బీఎఫ్‌ఐఏ (BFIA), బీకామ్ (B.Com), బీఎంఎస్ (BMS), ఐపీఎం (IPM), బీఏ ఎకనామిక్స్ (B.A. Economics), బీబీఎస్ (BBS) వంటి ఫైనాన్స్‌కు సంబంధించిన కోర్సుల్లో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
Raman Kant Munjal Scholarship
| స్కాలర్‌షిప్ పేరు |
Raman Kant Munjal Scholarship |
| అందిస్తున్న సంస్థ |
Raman Kant Munjal Foundation |
| మద్దతు |
Hero FinCorp |
| అర్హత కోర్సులు |
BBA, BFIA, B.Com (H/E), BMS, IPM, B.A. Economics, BBS తదితర ఫైనాన్స్ సంబంధిత డిగ్రీలు |
| ప్రస్తుత విద్యా సంవత్సరం |
మొదటి సంవత్సరం |
| గరిష్ఠ స్కాలర్‌షిప్ |
ఏడాదికి రూ.5,50,000 వరకు |
| స్కాలర్‌షిప్ వ్యవధి |
3 సంవత్సరాలు |
| దరఖాస్తు చివరి తేదీ |
30 సెప్టెంబర్ 2026 |
| For Online Apply |
Click Here |
అర్హతలు
- ప్రస్తుతం BBA, BFIA, B.Com (H/E), BMS, IPM, B.A. Economics, BBS లేదా ఇతర ఫైనాన్స్ సంబంధిత డిగ్రీ కోర్సుల్లో మొదటి సంవత్సరం చదువుతూ ఉండాలి.
- 10వ తరగతి మరియు 12వ తరగతిలో కనీసం 80% మార్కులు సాధించి ఉండాలి.
- PwD విద్యార్థులకు 10వ, 12వ తరగతుల్లో కనీసం 70% మార్కులు ఉండాలి.
- వార్షిక కుటుంబ ఆదాయం రూ.6 లక్షలకు మించకూడదు..
ప్రయోజనాలు
| స్కాలర్‌షిప్ మొత్తం |
రూ.40,000 నుంచి రూ.5,50,000 వరకు సంవత్సరానికి |
| వ్యవధి |
3 సంవత్సరాల వరకు |
| విద్యా ఖర్చులు |
కాలేజీ/సంస్థ ఫీజు, పరీక్ష ఫీజు తదితరాలు |
| అకడమిక్ ఖర్చులు |
పుస్తకాలు, స్టేషనరీ మరియు ఇతర విద్యా అవసరాలు |
కావాల్సిన పత్రాలు
| 1 |
పాస్‌పోర్ట్ సైజు ఫోటో |
| 2 |
తల్లిదండ్రుల PAN కార్డు మరియు Aadhaar కార్డు |
| 3 |
ప్రస్తుత విద్యా సంవత్సరంలో కాలేజీలో చేరినట్లు రుజువు – కాలేజీ ID కార్డు, బోనఫైడ్ సర్టిఫికెట్, తాజా ఫీజు రసీదు |
| 4 |
10వ తరగతి మార్కుల మెమో |
| 5 |
12వ తరగతి మార్కుల మెమో |
| 6 |
దరఖాస్తుదారుడి LinkedIn ప్రొఫైల్ URL |
| 7 |
ఆదాయ ధ్రువీకరణ పత్రం |
| 8 |
తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్లు |
| 9 |
విద్యార్థి పేరుతో బ్యాంక్ ఖాతా |
| 10 |
అందించిన పత్రాలన్నీ నిజమైనవేనని పేర్కొనే Affidavit |
0 Comments