HDFC Parivartan ECSS Scholarship : 1వ తరగతి నుంచి PG వరకు విద్యార్ధులకు 75 వేల స్కాలర్‌షిప్..

HDFC Parivartan ECSS Scholarship
 

Parivartan ECSS Scholarship 2026-27 – HDFC Bank స్కాలర్‌షిప్

Parivartan ECSS Scholarship ద్వారా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు HDFC Bank ఆర్థిక సహాయం అందిస్తోంది. HDFC Bank తన CSR కార్యక్రమం Parivartanలో భాగంగా ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది. ఈ స్కాలర్‌షిప్‌కు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులతో పాటు Diploma, ITI, Polytechnic, UG, PG విద్యార్థులు కూడా అర్హులు.

Parivartan ECSS Scholarship 

స్కాలర్‌షిప్ పేరు Parivartan ECSS Programme 2026-27
అందిస్తున్న సంస్థ HDFC Bank
కార్యక్రమం Parivartan CSR Programme
అర్హత 1వ తరగతి నుంచి PG వరకు వివిధ కోర్సుల విద్యార్థులు
కనీస మార్కులు 55%
కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలకు మించకూడదు
గరిష్ఠ ఆర్థిక సహాయం 15000 - 75000
చివరి తేదీ 31 అక్టోబర్ 2026
For Online Apply Click Here

ఎవరికి ఈ స్కాలర్‌షిప్‌?

1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు

1వ తరగతి – 6వ తరగతి రూ.15,000
7వ తరగతి – 12వ తరగతి రూ.18,000
Diploma / ITI / Polytechnic రూ.18,000

Undergraduate (UG) Students

UG Courses – B.Com., B.Sc., B.A. తదితరాలు రూ.30,000
Professional UG Courses – B.Tech., MBBS, LLB, B.Arch., Nursing తదితరాలు రూ.50,000

Postgraduate (PG) Students

M.Com., M.A. వంటి General PG Coursesతో పాటు M.Tech., MBA వంటి Professional Courses కూడా ఉన్నాయి.

  • Total scholarship upto 75000

 Eligibility

విద్యార్హత కనీసం 55% మార్కులు ఉండాలి.
కుటుంబ ఆదాయం  వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలకు మించకూడదు.

 కావాల్సిన పత్రాలు

  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
  • గత విద్యా సంవత్సరం మార్కుల మెమోలు
  • గుర్తింపు ధ్రువీకరణ పత్రం: ఆధార్ కార్డు
  • ప్రస్తుత విద్యా సంవత్సరం అడ్మిషన్ ప్రూఫ్
  • బ్యాంక్ పాస్‌బుక్
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • కుటుంబ / వ్యక్తిగత సంక్షోభానికి సంబంధించిన ఆధారం(వర్తించిన వారికి)

Post a Comment

0 Comments