SSC Sub-Inspector Recruitment 2026 – Apply Online, Eligibility & Exam Details

latest jobs
 

SSC SI Recruitment 2026 – 1871 సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులు

SSC SI Recruitment 2026: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) శుభవార్త అందించింది. ఢిల్లీ పోలీస్, కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో Sub-Inspector (SI) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,871 సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

SSC SI Vacancy 2026 – పోస్టుల వివరాలు

 మొత్తం 1,871 పోస్టులు 

విభాగం పురుషులు మహిళలు మొత్తం
CAPFs 1,320 (GD), 234 (Fire) - 1,554
Delhi Police 205 112 317


మొత్తం 1,871

విద్యార్హత – SSC SI Recruitment 2026

 బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి

01-08-2026 నాటికి అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

కనిష్ఠ వయస్సు 20 సంవత్సరాలు
గరిష్ఠ వయస్సు 25 సంవత్సరాలు
వయస్సు లెక్కింపు తేదీ 01-08-2026

ఎంపిక విధానం

అభ్యర్థుల ఎంపికకు వివిధ దశల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రధానంగా:

  1. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష
  2. Physical Standard Test (PST)
  3. Physical Endurance Test (PET)
  4. మెడికల్ పరీక్ష
  5. డాక్యుమెంట్ వెరిఫికేషన్

దరఖాస్తు రుసుము

సాధారణ అభ్యర్థులు రూ.100
మహిళా అభ్యర్థులు ఫీజు లేదు
SC / ST అభ్యర్థులు ఫీజు లేదు
Ex-Servicemen ఫీజు లేదు

SSC SI Recruitment 2026 – ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ 30-09-2026

SSC SI Recruitment 

వివరాలు సమాచారం
రిక్రూట్‌మెంట్ సంస్థ Staff Selection Commission (SSC)
పోస్టు పేరు Sub-Inspector (SI)
మొత్తం పోస్టులు 1,871
విద్యార్హత డిగ్రీ
వయస్సు 20 – 25 సంవత్సరాలు
జీతం రూ.35,400 – రూ.1,12,400
దరఖాస్తు విధానం ఆన్‌లైన్
దరఖాస్తు చివరి తేదీ 30-09-2026
అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in

Post a Comment

0 Comments