SSC CHSL Recruitment 2026 – 2536 పోస్టులతో భారీ నోటిఫికేషన్
SSC CHSL Recruitment 2026: ఇంటర్మీడియట్ (10+2) అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) శుభవార్త అందించింది. Combined Higher Secondary (10+2) Level Examination – 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.ఇంటర్ తో కేంద్ర ఉద్యోగం
ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాల్లో Lower Division Clerk (LDC), Junior Secretariat Assistant (JSA), Data Entry Operator (DEO) తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.
SSC CHSL 2026 Vacancy Details
SSC CHSL 2026 నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 2,536 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
| పోస్టు |
|---|
| Lower Division Clerk (LDC) |
| Junior Secretariat Assistant (JSA) |
| Data Entry Operator (DEO) |
| మొత్తం 2536 |
విద్యార్హత
గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి 12వ తరగతి / ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి
01-08-2026 నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు మరియు గరిష్ఠంగా 27 సంవత్సరాలు ఉండాలి.
SSC CHSL 2026 Important Dates
| ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ | 07-09-2026 |
| ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ | 07-10-2026 |
| దరఖాస్తు సవరణలు | 14-10-2026 నుంచి 16-10-2026 వరకు |
ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపిక ప్రధానంగా క్రింది దశల ద్వారా జరుగుతుంది:
- Tier-I కంప్యూటర్ ఆధారిత పరీక్ష
- Tier-II కంప్యూటర్ ఆధారిత పరీక్ష
SSC CHSL 2026 – ముఖ్యమైన వివరాలు
| వివరాలు | సమాచారం |
|---|---|
| నోటిఫికేషన్ | SSC CHSL Examination 2026 |
| మొత్తం ఖాళీలు | 2,536 పోస్టులు |
| అర్హత | ఇంటర్మీడియట్ / 10+2 |
| వయస్సు | 18 నుంచి 27 సంవత్సరాలు |
| పరీక్ష విధానం | Tier-I, Tier-II కంప్యూటర్ ఆధారిత పరీక్షలు |
| దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
| అధికారిక వెబ్‌సైట్ | ssc.nic.in |

0 Comments