UIIC Recruitment 2026: బీమా సంస్థలో 225 Administrative Officer ఉద్యోగాలు

latest jobs
 

United India Insurance Company Limited Recruitment : బీమా సంస్థలో 225 Administrative Officer ఉద్యోగాలు

United India Insurance Company Limited (UIIC) నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. UIIC సంస్థ కార్యాలయాల్లో Administrative Officer (Scale-I) – Generalists, Hindi Officer పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 225 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ అర్హతతోనే Generalist పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

UIIC Recruitment Vacancies

కేటగిరీ ఖాళీలు
Unreserved (UR)79
EWS24
OBC69
SC34
ST19
మొత్తం225

వీటికి అదనంగా దివ్యాంగుల కోసం 12 పోస్టులు హారిజాంటల్ రిజర్వేషన్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. ఇందులో Generalist పోస్టులు 11, Hindi Officer పోస్టు 1 ఉన్నాయి.

పోస్టుల వివరాలు

పోస్టు ఖాళీలు అర్హత
Administrative Officer – Generalist 200 ఏదైనా డిగ్రీ
Administrative Officer – Hindi Officer 25 నిర్దిష్ట Hindi/English Master's Degree అర్హత

విద్యార్హత

Generalist: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సాధారణ అభ్యర్థులకు కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. SC, ST, PwBD అభ్యర్థులకు కనీసం 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

Hindi Officer: Hindi/English సంబంధిత Master's Degreeతో పాటు నోటిఫికేషన్‌లో పేర్కొన్న భాషా అర్హతలను కలిగి ఉండాలి.

వయసు పరిమితి

కనీస వయసు 21 సంవత్సరాలు
గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు
వయసు లెక్కింపు తేదీ 30-06-2026

SC, ST, OBC, PwBD తదితర రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసు సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం

1. Preliminary Examination ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ పరీక్ష
2. Main Examination ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ + Descriptive Test
3. Interview మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు

దరఖాస్తు ఫీజు

అభ్యర్థులు ఫీజు
General / OBC / EWS తదితరులు రూ.1,000
SC / ST / PwBD రూ.250

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 28-09-2026
Preliminary Examination 22-10-2026
Main Examination 30-11-2026
For Online Apply Click Here

Post a Comment

0 Comments