Yadadri Bhuvanagiri Jobs: యాదాద్రిలో 70 పోస్టులు
Yadadri Bhuvanagiri Jobs 2026: తెలంగాణ ఎంప్లాయ్‌మెంట్ అసిస్టెన్స్ మిషన్ (TEAM) ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ పోస్టులను ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 70 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
Yadadri Bhuvanagiri Jobs – ముఖ్యమైన వివరాలు
| నియామక సంస్థ | తెలంగాణ ఎంప్లాయ్‌మెంట్ అసిస్టెన్స్ మిషన్ (TEAM) |
| ఉద్యోగ స్థలం | యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ |
| పని ప్రదేశం | ప్రభుత్వ వైద్య కళాశాల |
| నియామక విధానం | ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన |
| మొత్తం పోస్టులు | 70 |
| దరఖాస్తు విధానం | ఆఫ్‌లైన్ |
| Last Date | 23 September 2026 |
| వయోపరిమితి | 18 నుంచి 44 సంవత్సరాల మధ్య |
Yadadri Jobs
| పోస్టు పేరు | ఖాళీలు |
|---|---|
| స్పీచ్ థెరపిస్ట్ | 01 |
| సైకియాట్రిక్ సోషల్ వర్కర్ | 01 |
| ల్యాబ్ టెక్నీషియన్ | 01 |
| ఈసీజీ టెక్నీషియన్ | 01 |
| డెంటల్ టెక్నీషియన్ | 01 |
| చైల్డ్ సైకాలజిస్ట్ (పీడియాట్రిక్స్) | 01 |
| ఆడియోమెట్రీ టెక్నీషియన్ (ENT) | 01 |
| రికార్డ్ క్లర్క్ / రికార్డ్ అసిస్టెంట్ | 01 |
| రేడియోగ్రాఫర్ టెక్నీషియన్ | 01 |
| ప్లంబర్ | 01 |
| OT టెక్నీషియన్ (అనెస్తీషియా) | 02 |
| మ్యూజియం అసిస్టెంట్ కమ్ ఆర్టిస్ట్ | 01 |
| డ్రైవర్ | 06 |
| డేటా ఎంట్రీ ఆపరేటర్ | 16 |
| కార్పెంటర్ | 01 |
| బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ | 08 |
| బార్బర్ | 03 |
| ఆడియో విజువల్ టెక్నీషియన్ | 01 |
| వార్డు బాయ్ | 02 |
| థియేటర్ అసిస్టెంట్ | 09 |
| ఆఫీస్ సబార్డినేట్ | 14 |
| ల్యాబ్ అటెండెంట్ | 04 |
| ధోబీ / ప్యాకర్ | 03 |
| మొత్తం | 70 |
విద్యార్హత
- 10వ తరగతి, ITI, డిప్లొమా, డిగ్రీ, BASLP, B.Sc, MSW, MLT, DMLT
వయోపరిమితి
- వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం
- అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారమ్‌ను సంబంధిత కార్యాలయంలో సమర్పించాలి.
Address :
తెలంగాణ ఎంప్లాయ్‌మెంట్ అసిస్టెన్స్ మిషన్ కార్యాలయం
రూమ్ నంబర్ F-8,
మొదటి అంతస్తు,
కలెక్టరేట్,
యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ.

0 Comments