Santoor Scholarship : మహిళా డిగ్రీ విద్యార్థులకు రూ.30,000 స్కాలర్‌షిప్

scholarships

Santoor Scholarship Program 2026-27: మహిళా విద్యార్థులకు రూ.30,000 స్కాలర్‌షిప్ 

Santoor Scholarship Program : ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ప్రతిభావంతులైన పేద కుటుంబాలకు చెందిన యువతులకు ఆర్థిక సహాయం అందించేందుకు Wipro Consumer Care and Lighting Group (WCCLG) మరియు Wipro Cares సంయుక్తంగా Santoor Scholarship Programను అందిస్తున్నాయి. ఈ స్కాలర్‌షిప్ ద్వారా ఎంపికైన విద్యార్థినులకు ఒకేసారి రూ.30,000 ఆర్థిక సహాయం అందుతుంది.

సాంటూర్ స్కాలర్‌షిప్ 2026-27 ముఖ్య వివరాలు

వివరాలు సమాచారం
స్కాలర్‌షిప్ పేరు Santoor Scholarship Program 
నిర్వహణ సంస్థలు Wipro Consumer Care and Lighting Group (WCCLG), Wipro Cares
అర్హత రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర
అర్హత విద్యార్థులు యువతులు
కోర్సు డిగ్రీ
ప్రస్తుత సంవత్సరం డిగ్రీ మొదటి సంవత్సరం
స్కాలర్‌షిప్ మొత్తం రూ.30,000
Last Date  15 October 2026
Website    Click here

 అర్హతలు

  • ఆంధ్రప్రదేశ్ లేదా మహారాష్ట్ర రాష్ట్రంలో ఫుల్‌టైమ్ అండర్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ చదువుతున్న యువతి అయి ఉండాలి.
  • ప్రస్తుతం అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సు మొదటి సంవత్సరం చదువుతూ ఉండాలి.
  • 2025-26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాల లేదా ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి 12వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
  • 10వ తరగతి విద్యను స్థానిక ప్రభుత్వ పాఠశాల నుంచి పూర్తి చేసి ఉండాలి.

Santoor Scholarship Benefits

రూ.30,000 స్కాలర్‌షిప్

అవసరమైన పత్రాలు

  1. ఇటీవల తీసిన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
  2. ఆధార్ కార్డు 
  3. 10వ తరగతి మార్కుల మెమో
  4. 12వ తరగతి మార్కుల మెమో
  5. విద్యార్థి బ్యాంక్ పాస్‌బుక్
  6. ప్రస్తుత కాలేజీ ID కార్డు (మొదటి సంవత్సరం)
  7. బోనఫైడ్ సర్టిఫికెట్ లేదా ప్రస్తుత సంవత్సరం ఫీజు రసీదు


Post a Comment

0 Comments