BHEL Recruitment 2026: బీహెచ్ఈఎల్లో 660 ఆర్టిజన్ గ్రేడ్-IV ఉద్యోగాలు | Latest Notifications
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) దేశవ్యాప్తంగా ఉన్న 9 తయారీ యూనిట్ల పరిధిలో ఆర్టిజన్ గ్రేడ్-IV పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం ద్వారా మొత్తం 660 పోస్టులను భర్తీ చేయనున్నారు.
BHEL Recruitment
| వివరాలు | సమాచారం |
|---|---|
| సంస్థ పేరు | భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) |
| పోస్టు పేరు | ఆర్టిజన్ గ్రేడ్-IV (Artisan Grade-IV) |
| మొత్తం ఖాళీలు | 660 |
| విద్యార్హత | 10వ తరగతి మరియు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ |
| దరఖాస్తు విధానం | ఆన్లైన్ |
| వయస్సు లెక్కింపు తేదీ | 01 అక్టోబర్ 2026 |
ట్రేడ్ల వారీగా ఖాళీల వివరాలు
| క్రమ సంఖ్య | ట్రేడ్ పేరు | ఖాళీలు |
|---|---|---|
| 1 | ఫిట్టర్ (Fitter) | 278 |
| 2 | వెల్డర్ (Welder) | 104 |
| 3 | టర్నర్ (Turner) | 52 |
| 4 | మెషినిస్ట్ (Machinist) | 101 |
| 5 | ఎలక్ట్రీషియన్ (Electrician) | 90 |
| 6 | ఎలక్ట్రానిక్స్ మెకానిక్ (Electronics Mechanic) | 23 |
| 7 | ఫౌండ్రీమాన్ (Foundryman) | 12 |
| మొత్తం | 660 | |
విద్యార్హతలు
10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ
వయోపరిమితి
01 అక్టోబర్ 2026 నాటికి కింది Age మించరాదు
| కేటగిరీ | గరిష్ఠ వయస్సు |
|---|---|
| EWS | 27 సంవత్సరాలు |
| OBC | 30 సంవత్సరాలు |
| SC/ST | 32 సంవత్సరాలు |
Online Start From : 19 October 2026
Website : www.bhel.com

Social Plugin