Telangana Housing Board Recruitment 2026: తెలంగాణ హౌసింగ్ బోర్డులో 25 అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాలు | latest jobs | Latest Notifications
ఇందిరమ్మ ఇండ్లు, అఫోర్డబుల్ అర్బన్ హౌసింగ్ ప్రోగ్రామ్ పథకంలో భాగంగా తెలంగాణ హౌసింగ్ బోర్డు ఔట్సోర్సింగ్ విధానంలో అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం ద్వారా మొత్తం 25 పోస్టులను భర్తీ చేయనున్నారు.
Telangana Housing Board Recruitment
| వివరాలు | సమాచారం |
|---|---|
| సంస్థ పేరు | తెలంగాణ హౌసింగ్ బోర్డు (Telangana Housing Board) |
| పథకం | ఇందిరమ్మ ఇండ్లు - అఫోర్డబుల్ అర్బన్ హౌసింగ్ ప్రోగ్రామ్ |
| పోస్టు పేరు | అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) |
| మొత్తం ఖాళీలు | 25 |
| నియామక విధానం | ఔట్సోర్సింగ్ |
| విద్యార్హత | సివిల్ ఇంజినీరింగ్లో బీఈ/బీటెక్తో పాటు పని అనుభవం |
| వయోపరిమితి | 18 నుంచి 44 సంవత్సరాలు |
| వయస్సు లెక్కింపు తేదీ | 01 జూలై 2026 |
| ఎంపిక విధానం | మెరిట్, ఇంటర్వ్యూ |
| దరఖాస్తు విధానం | ఆన్లైన్ |
వయోపరిమితి
01 జూలై 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
| కేటగిరీ | వయోపరిమితి సడలింపు |
|---|---|
| సాధారణ కేటగిరీ | 18–44 సంవత్సరాలు |
| SC/ST | 5 సంవత్సరాలు |
| దివ్యాంగులు (PwD) | 10 సంవత్సరాలు |
Last Date : 21 October 2026
Website : Click here

Social Plugin