C-DAC Recruitment 2026: సిడాక్‌లో 844 టెక్నికల్ ఉద్యోగాలు | Latest Jobs | Latest Notification
కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC) సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాల ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 844 పోస్టులను భర్తీ చేయనున్నారు. హైదరాబాద్ కేంద్రంగా 46 ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
C-DAC Recruitment
| వివరాలు | సమాచారం |
|---|---|
| సంస్థ పేరు | Centre for Development of Advanced Computing (C-DAC) |
| శాఖ | ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ |
| నోటిఫికేషన్ | C-DAC Recruitment 2026 |
| మొత్తం ఖాళీలు | 844 |
| హైదరాబాద్ ఖాళీలు | 46 |
| ఉద్యోగాల రకం | టెక్నికల్ మరియు ప్రాజెక్టు ఉద్యోగాలు |
| దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
| చివరి తేదీ | 26 అక్టోబర్ 2026 |
పోస్టుల వివరాలు
- ప్రాజెక్టు అసోసియేట్ (Project Associate)
- ప్రాజెక్టు ఇంజినీర్ (Project Engineer)
- సీనియర్ ప్రాజెక్టు ఇంజినీర్ (Senior Project Engineer)
- మాడ్యూల్ లీడ్ (Module Lead)
- టెక్ లీడ్ (Tech Lead)
- ప్రాజెక్టు మేనేజర్ (Project Manager)
- ప్రోగ్రామ్ మేనేజర్ (Program Manager)
- సపోర్ట్ రోల్స్ (Support Roles)
విద్యార్హతలు
అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే పోస్టును బట్టి సంబంధిత విద్యా విభాగంలో అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి
పోస్టును బట్టి అభ్యర్థుల వయస్సు 30 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం
ఆన్‌లైన్
Last Date : 26 October
Website : Click Here

Social Plugin