CSIR UGC NET 2026 Notification – Apply Online, Eligibility, Last Date | Latest Admissions

latest admissions
CSIR UGC NET 2026 Notification | latest Admissions in Telugu | Latest Admissions

CSIR UGC NET 2026 Notification: నెట్ నోటిఫికేషన్ విడుదల, సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్ / లెక్చరర్‌షిప్ అర్హతతో పాటు పీహెచ్‌డీ ప్రవేశానికి అర్హత పొందే అవకాశం ఉంటుంది.
CSIR UGC NET 
పరీక్ష పేరుCSIR UGC NET 2026
పరీక్ష నిర్వహణ సంస్థనేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)
అర్హతలుపీజీ
పరీక్ష విధానంకంప్యూటర్ ఆధారిత పరీక్ష (అధికారిక నోటిఫికేషన్ ప్రకారం)
ప్రయోజనంJRF, అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్ / లెక్చరర్‌షిప్ అర్హత, పీహెచ్‌డీ ప్రవేశ అర్హత
దరఖాస్తు విధానంఆన్‌లైన్
జనరల్ అభ్యర్థుల ఫీజురూ.1,150
OBC / EWS అభ్యర్థుల ఫీజురూ.600
SC / ST / దివ్యాంగుల ఫీజురూ.325
చివరి తేదీ05 నవంబర్ 2026

CSIR UGC NET సబ్జెక్టుల వివరాలు 
1కెమికల్ సైన్స్ (Chemical Sciences)
2ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్ (Earth, Atmospheric, Ocean and Planetary Sciences)
3లైఫ్ సైన్స్ అండ్ బయోటెక్నాలజీ (Life Sciences and Biotechnology)
4మ్యాథమేటికల్ సైన్సెస్ (Mathematical Sciences)
5ఫిజికల్ సైన్సెస్ (Physical Sciences)


Last Date : 05 November 2026
Website : Click here