ITBP Constable GD Sports Quota Recruitment : 126 కానిస్టేబుల్ ఉద్యోగాలు
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన క్రీడాకారుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 126 కానిస్టేబుల్ (GD) స్పోర్ట్స్ కోటా పోస్టులను భర్తీ చేయనున్నారు.
ITBP Constable GD Sports Quota Recruitment
| సంస్థ పేరు | ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) |
|---|---|
| పోస్టు పేరు | కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) – స్పోర్ట్స్ కోటా |
| మొత్తం ఖాళీలు | 126 |
| విద్యార్హత | నోటిఫికేషన్ ప్రకారం సంబంధిత విద్యార్హతలు మరియు క్రీడా అర్హతలు ఉండాలి |
| వయస్సు | 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉండాలి |
| వయో సడలింపు | ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన క్రీడాకారులకు గరిష్టంగా 5 సంవత్సరాల వరకు, SC/ST ప్రతిభావంతులైన క్రీడాకారులకు గరిష్టంగా 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది |
| దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
| అప్లికేషన్ ఫీజు | జనరల్, OBC, EWS అభ్యర్థులకు రూ.100 |
| SC/ST/మహిళా అభ్యర్థులు | ఫీజు లేదు |
Last Date 01 November 2026
For Online Apply Click Here

Social Plugin