ECIL Recruitment : ఐటీఐతో 310 అప్రెంటిస్ ఉద్యోగాలు

latest jobs in telugu
ECIL ITI Apprentice Recruitment 2026: ఐటీఐతో 310 అప్రెంటిస్ ఉద్యోగాలు

ECIL ITI Apprentice Recruitment : హైదరాబాద్‌లోని Electronics Corporation of India Limited (ECIL)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ITI Trade Apprentice పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 

ECIL Apprentice Recruitment

వివరాలు సమాచారం
సంస్థ పేరు Electronics Corporation of India Limited (ECIL)
పోస్టు పేరు ITI Trade Apprentice
మొత్తం ఖాళీలు 310
విద్యార్హత ITI
వయస్సు 31 అక్టోబర్ 2026 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య
దరఖాస్తు విధానం ఆన్‌లైన్
చివరి తేదీ 11 అక్టోబర్ 2026
ఉద్యోగ స్థలం హైదరాబాద్
Website
Click Here


చివరి తేదీ 11 October 2026