SAIL ఖిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో 710 అప్రెంటిస్ పోస్టులు – ITI, డిప్లొమా, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు
SAIL Apprentice Recruitment : స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL), ఖిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో 710 ట్రేడ్, డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
SAIL Apprentice Recruitment
| వివరాలు |
సమాచారం |
| సంస్థ |
Steel Authority of India Limited (SAIL) |
| యూనిట్ |
ఖిలాయ్ స్టీల్ ప్లాంట్ |
| మొత్తం అప్రెంటిస్ పోస్టులు |
710 |
| అర్హత |
ITI / Diploma / Degree |
| వయస్సు |
18 నుంచి 28 సంవత్సరాలు |
| దరఖాస్తు విధానం |
ఆన్‌లైన్ |
| చివరి తేదీ |
20 అక్టోబర్ 2026 |
| వాక్-ఇన్ ఇంటర్వ్యూ |
27 అక్టోబర్ నుంచి 21 నవంబర్ 2026 వరకు |
ఖాళీల వివరాలు
| అప్రెంటిస్ రకం |
ఖాళీలు |
విద్యార్హత |
| ట్రేడ్ అప్రెంటిస్‌లు |
516 |
ITI |
| డిప్లొమా అప్రెంటిస్‌లు |
124 |
డిప్లొమా |
| గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు |
70 |
డిగ్రీ |
| మొత్తం |
710 |
- |
స్టైఫండ్ వివరాలు
| అప్రెంటిస్ రకం |
నెలవారీ స్టైఫండ్ |
| ట్రేడ్ అప్రెంటిస్‌లు |
రూ.9,600 |
| డిప్లొమా అప్రెంటిస్‌లు |
రూ.10,900 |
| గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు |
రూ.12,300 |
Last Date : 20 October 2026
Social Plugin