APPSC Recruitment : ఏపీపీఎస్సీలో 104 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు

latest jobs
APPSC Executive Officer Recruitment 2026: ఏపీపీఎస్సీలో 104 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు APPSC Executive Officer Recruitment 2026 ద్వారా ఉద్యోగ అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఆధ్వర్యంలోని ఎండోమెంట్స్ సబార్డినేట్ సర్వీస్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-III పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

APPSC Executive Officer Recruitment 

వివరాలు సమాచారం
సంస్థ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)
శాఖ ఎండోమెంట్స్ సబార్డినేట్ సర్వీస్
పోస్టు పేరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-III
మొత్తం పోస్టులు 104
విద్యార్హత డిగ్రీ
ఎంపిక విధానం రాతపరీక్ష
దరఖాస్తు విధానం ఆన్‌లైన్
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం 16 అక్టోబర్ 2026
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 05 నవంబర్ 2026


Last Date : 05 November 2026