Supreme Court Recruitment : డిగ్రీతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు | Latest Jobs

latest jobs
Supreme Court Recruitment | Latest Jobs | Latest Notifications

సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా (Supreme Court of India) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 65 సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ (Senior Personal Assistant) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హతతో పాటు ఇంగ్లీష్ షార్ట్‌హ్యాండ్ నైపుణ్యం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Supreme Court Jobs 

వివరాలు సమాచారం
సంస్థ పేరు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ (గ్రూప్-B నాన్ గెజిటెడ్)
మొత్తం ఖాళీలు 65
విద్యార్హత డిగ్రీ
షార్ట్‌హ్యాండ్ వేగం ఇంగ్లీష్ షార్ట్‌హ్యాండ్ నిమిషానికి 110 పదాలు
వయోపరిమితి 18 నుంచి 30 సంవత్సరాలు (01-10-2026 నాటికి)
దరఖాస్తు విధానం ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు – జనరల్ రూ. 1,500
దరఖాస్తు ఫీజు – ఇతర వర్గాలు రూ. 750 (SC/ST/OBC/దివ్యాంగులు)
పరీక్ష తేదీ 07 డిసెంబర్ 2026 

ఫీజు

  • జనరల్ అభ్యర్థులు: రూ. 1,500
  • SC/ST/OBC/దివ్యాంగ అభ్యర్థులు: రూ. 750

Last Date : 10 Novermber 2026
Website : www.sci.gov.in