సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - స్పెషలిస్టు ఆఫీసర్స్ జాబ్స్
ముంబై కేంద్రంగా పనిచేస్తున్న భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( సీబీఐ) లో ఖాళీగా ఉన్న స్పెషలిస్టు ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఎకనమిస్టు, ఇన్మ్ట్యాక్స్ ఆఫీసర్, ఇన్నర్మేషన్ టెక్నాలజీ, డేటా సైంటిస్టు, క్రెడిట్ ఆఫీసర్లు, డేటా ఇంజనీర్లు, ఐటి సెక్యూరిటి అనలిస్టు, ఐటి ఎస్వోసి అనలిస్టు, రిస్క్ మేనేజర్లు, టెక్నికల్ ఆఫీసర్లు, ఫైనాన్షియల్ అనలిస్టు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లా ఆఫీసర్, సెక్యూరిటి వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.
➱ పోస్టుల వివరాలు :
|
01 |
|
01 |
|
01 |
|
16 |
|
10 |
|
11 |
|
01 |
|
01 |
|
05 |
|
05 |
|
20 |
|
15 |
|
02 |
|
12 |
➱ అర్హత :
ఎంపిన చేసుకున్న పోస్టులను అనుసరించి అర్హత నిర్ణయించడం జరుగుతుంది.
వివిధ పోస్టులను బట్టి గ్రాడ్యువేషన్, ఇంజనీరింగ్, డిగ్రీ, ఎంబీఏ, మాస్టర్స్, డిగ్రీ, సీఏ/సీఎఫ్‌ఏ/ఏసీఎంఏ, పీహెచ్‌డి, ఉత్తీర్ణత సాధించాలి. పని అనుభవం ఉండాలి.
➱ వయస్సు:
ఎంపిన చేసుకున్న పోస్టులను అనుసరించి 20 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మద్య జన్మించి ఉండాలి.
➱ ఎంపిక విధానం :
ఆన్‌లైన్, పర్సనల్ ఇంటర్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
➱ పరీక్ష విధానం:
ఆన్‌లైన్ ద్వారా నిర్వహించే పరీక్షను 100 మార్కులకు నిర్వహిస్తారు. 60 నిమిషాలు కాలవ్యవధికి గాను 100 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. పరీక్ష ఇంగ్లీష్, హింది మాద్యమంలో ఉంటుంది. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 0.25 మార్కు కోత విధించే నెగేటివ్ విధానం ఉంటుంది.
➱ సబ్జెక్టు విధానం
- స్ట్రీమ్ / కేటగిరి స్పెసిపిక్ ప్రశ్నలు - 60 ప్రశ్నలు - 60 మార్కులు
- కంప్యూటర్ నాలెడ్జ్ - 20 ప్రశ్నలు - 20 మార్కులు
- బ్యాంకింగ్, ఎకనామిక్ సినారియో
- జనరల్ అవేర్‌నేస్ - 20 ప్రశ్నలు - 20 మార్కులు
➱ ధరఖాస్తు విధానం:
- ఆన్‌లైన్ ద్వారా
➱ ధరఖాస్తు ఫీజు వివరాలు:
- ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు - 175 + GST
- ఇతరులు - 850 + GST
➱ ముఖ్యమైన తేదీలు:
- ఆన్‌లైన్ ధరఖాస్తు సీకరణ ప్రారంభ తేది. - నవంబర్ 23, 2021
- ఆన్‌లైన్ ధరఖాస్తు ముగింపు తేది. - డిసెంబర్ 17, 2021
➱ పూర్తి సమాచారం కొరకు
ఇక్కడ క్లిక్ చేయండి
➱ ఆన్‌లైన్ ధరఖాస్తు కొరకు
ఇక్కడ క్లిక్ చేయండి
0 Comments